Dhanush, Amy Jackson, Samantha-Thangamagan – Official Trailer |
ధనుష్, సమంత నటిస్తున్న లేటెస్ట్ మూవీ “తంగ మగన్”. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ అయి నెట్ లో హల్చల్ చేస్తోంది. నటి రాధిక,దర్శకుడు కె. ఎస్. రవికుమార్ ధనుష్ తల్లిదండ్రులుగా నటించారు. ఇప్పటికే తమిళ్ లో ఈ చిత్ర పాటలు తమిళ్ లో రిలీజ్ అయి అలరిస్తుండగా, ఈరోజు (డిసెంబర్ 11న) తెలుగులో ఈ చిత్ర పాట్లు విడుదలకానున్నాయి. ‘నవమన్మధుడు’ గా తెలుగులోకి అనువాదం కానుంది. తెలుగు, తమిళ భాషల్లో డిసెంబర్ 18న వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం రిలీజ్ కానుంది.
the trailer of Thangamagan, starring Dhanush, Amy Jackson, Samantha, Radhikaa Sarathkumar & K.S. Ravikumar. Director Velraj is back with the VIP team and the songs from Thangamagan composed by Anirudh Ravichander are already topping charts.