బ్రౌన్ రైస్ ఆరోగ్యప్రయోజనాలు

  • డయాబెటిస్ అదుపులో ఉంటుంది
  • ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి
  • హైబీపీ అదుపులో ఉంటుంది
  • గుండెకు రక్త సరఫరా మెరుగ్గా జరుగుతుంది
  • గుండెజబ్బులను అరికట్టవచ్చు
  • రక్తసరఫరా మెరుగుపడుతుంది
  • శిశువు పోషణకు అవసరమైన బ్రెస్ట్ మిల్క్ ని అందిస్తుంది
  • జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది
  • రక్తంలో చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది
  • క్యాన్సర్ ను అరికడుతుంది
  • డిప్రెషన్ ను తగ్గిస్తుంది
  • బోన్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది
  • ఊపిరితిత్తుల వ్యాధి ఉబ్బసాన్ని నియంత్రిస్తుంది
  • మలబద్దకాన్ని నివారిస్తుంది
  • డైజెస్టివ్ సమస్యలను తొలగిస్తుంది
  • అలసట నీరసం వంటి చికాకులు తొలగిపోతాయి
  • శరీరానికి కావలసిన శక్తిని అందిస్తుంది
  • పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడే అవకాశం తగ్గిస్తుంది
  • అధిక బరువు నియంత్రణలో ఉంటుంది
  • మతిమరుపు, అల్జీమర్స్, డిమోన్షియా లాంటి వ్యాధులను సైతం ఇది దూరం చేస్తుంది