పూరీ జగన్నాథ్ పరిచయం చేసిన టాప్ హీరోయిన్స్

దర్శకుడు పూరీ జగన్నాథ్‌ తన సినిమాలతో పరిచయం చేసిన హీరోయిన్స్ తమ కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చకున్నారు. ఇప్పుడు పూరీ జగన్నాథ్‌ పరిచయం చేసిన టాప్ హీరోయిన్స్ జాబితా మీ కోసం.

  1. అనుష్క శెట్టి
    నాగార్జున నటించిన సూపర్ చిత్రంతో అనుష్క శెట్టి ని తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారుచేశారు. అదే సినిమాలో అయేషా టకియా తెలుగు తెరకు పరిచయం చేసారు దర్శకుడు పూరీ జగన్నాథ్
freshga.com

హన్సిక మొత్వని
అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘దేశ ముదురు’ సినిమాతో హన్సికను పరిచయం చేసిన పూరీ జగన్నాథ్

Hansika Motwani

1) Ameesha Patel – Badri
2) Renu Desai – Badri
3) Tanu Roy – Itlu Sravani Subramanyam
4) Samrin – Itlu Sravani Subramanyam
5) Rakshita – Idiot
6) Asin – Amma Nanna O Tamil Ammayi
7) Anushka Shetty – Super
8) Ayesha Takia – Super
9) Hansika – Desamuduru
10) Neha Sharma – Chirutha
11) Adah Sharma – Heart Attack
12) Kangana Ranaut – Ek Niranjan
13) Sameeksha – 143
14) Siya – Nenithe
15) Aditi Arya – Ism
16) Muskaan Sethi – Paisa Vasool
17) Catherine Teresa – Iddarammayilatho
18) Ananya Pandey – Fighter (Twaralo)

అమీషా పాటిల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బద్రి చిత్రంతో అమీషా పటేల్ ను పరిచయం చేశారు

రక్షిత

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇడియట్ చిత్రం ద్వారా పరిచయమైన రక్షిత, ఇక ఆ తర్వాత మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ లాంటి పెద్ద హీరోలతో నటించింది