బాలయ్య ‘డిక్టేటర్‌’లో ఇంకో హీరోయిన్‌ ?

బాలయ్య ‘డిక్టేటర్‌’లో ఇంకో హీరోయిన్‌ ?

బాలయ్య ‘డిక్టేటర్‌’లో  ఇప్పటికే అంజలి, సోనాల్‌ చౌహాన్‌ హీరోయిన్లుగా నటిస్తుండగా.. అక్ష ఓ పాత్రలో మెరవబోతున్న సంగతి తెలిసిందే. నయనతార కూడా ఈ సినిమాలో  మూడు నిమిషాల రోల్‌  భాగమవుతోంన్నది. బాలయ్యతో నయన్‌.. సింహా, శ్రీరామరాజ్యం సినిమాల్లో నటించింది. ఆ రెండూ విజయవంతం కావడంతో వీళ్ల జంట హిట్‌ పెయిర్‌ అనిపించుకుంది. ఆ సెంటిమెంటుతోనే నయన్‌తో చిన్న రోల్‌ చేయించాలని బాలయ్య ఫిక్సయిట్లున్నాడు.