గోపీచంద్‌ రెజీనా ‘సౌఖ్యం’ ఆడియో ఒంగోలులో డిసెంబర్ 13న

భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై  గోపీచంద్‌ రెజీనా జంటగా నటించిన ‘సౌఖ్యం’ ఆడియో వేడుక డిసెంబర్ 13న ఒంగోలులో జరగనుంది.  ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చాడు. హీరోగా తొలి విజయాన్ని అందించిన చిత్రం ‘యజ్ఞం’… ఈ సినిమాకు దర్శకత్వం వహించిన ఎ.ఎస్.రవికుమార్ చౌదరి ఈ చిత్రానికి దర్శకత్వం వహీంచడు.