కనకదుర్గమ్మ సన్నిధిలో భవానీ దీక్షలు ప్రారంభం

విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో భవానీ దీక్షలు ప్రారంభమయ్యాయి. ఆలయ ఈవో నర్సింగరావు దంపతులు భవానీ దీక్షలను లాంఛనంగా ప్రారంభించారు. భవానీ భక్తులతో ఇంద్రకీలాద్రి ఎరుపెక్కింది.  డిసెంబర్ 31 నుండి జనవరి 4 వరకు దీక్ష విరమన చండీహోమము జరుగుతాయు.