ఏయే దానాల వల్ల ఏయే ఫలితం వస్తుంది ?

ఏయే దానాల వల్ల ఏయే ఫలితం వస్తుంది ?

1. కన్యాదానం వల్ల బ్రహ్మాలోకప్రాప్తి
2. బంగారం వల్ల విష్ణులోకం
3. గుర్రం దానం చేస్తే గంధర్వ్లోక ప్రాప్తి
4. ఏనుగుని దానం చేస్తే గంధర్వలోక ప్రాప్తి
5. ఇల్లు దానం చేస్తే విష్ణు కరుణ
6.నాగలి దానం చేస్తే శ్రీకృష్ణుడి కరుణ
7.భూదానం శివలోక నివాసము
8.ఎద్దుని దానంగా ఇస్తే మృత్యుంజయము
9.గోవుని దానంగా ఇవ్వటం వలన వైకుంటనివాసం కలుగుతుంది.

మీదర్మ సందేహాలను మాకు info@freshga.com కి Email చేయండి.