ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’ కొత్త పోస్టర్

జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘నాన్నకు ప్రేమతో’. ఈ చిత్రం కొత్త పోస్టర్ ని దీపావళి సందర్బంగా ఎన్టీఆర్ తన ట్విట్టర్ ఎక్కౌంట్ ద్వారా విడుదల చేసారు. ఈ క్రింద ఆ పోస్టర్ ని చూసి ఎంజాయ్ చేయండి.