ఎన్టీఆర్‌ ‘అరవింద సమేత..’ టీజర్‌

  ‘మండు వేసంగి గొంతులో దిగితే ఎట్టుంటాదో తెలుసా? మచ్చల పులి ముఖం మీద గాండ్రిస్తే ఎలా ఉంటాదో తెలుసా? మట్టి తుఫాను చెవిలో మోగితో ఎట్టుంటాదో తెలుసా?’ అని జగపతిబాబు చెప్తున్న డైలాగ్‌ పవర్‌ఫుల్‌గా, ‘కంటపడ్డానా కనికరిస్తానేమో..వెంటపడ్డావో నరికేస్తావోబా..’ అంటూ తారక్‌ చెప్తున్న డైలాగ్‌తో, తారక్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రం తెరకెక్కుతున్న  టీజర్‌ను ఈరోజు విడుదల చేశారు. తారక్‌ కత్తి పట్టుకుని పరిగెడుతున్న తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తారక్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నారు. తమన్‌ […]

త్రివిక్రమ్ నితిన్, సమంత ల ‘అ..ఆ’ అఫీషియల్ టీజర్

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంత ల కాంబినేషన్ లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ రూపొందిస్తున్న చిత్రం ‘అ ఆ’ ఈ చిత్రం అఫీషియల్ టీజర్ రిలీజైంది.