తేజస్వి ‘విష్‌ యు హ్యాపీ బ్రేక్‌అప్‌’ ట్రైలర్‌

తేజస్వి  ‘విష్‌ యు హ్యాపీ బ్రేక్‌అప్‌’ ట్రైలర్‌ తేజస్వి, ఉదయ్‌కిరణ్‌, శ్వేతవర్మ ప్రధాన పాత్రల్లో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘విష్‌ యు హ్యాపీ బ్రేక్‌అప్‌’. ఈ చిత్రం పోస్టర్‌ను తేజస్వి తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.