Sri Vaishno Devi Shakti Peeth Information

Sri Vaishno Devi Shakti Peeth Temple History Travel Information Accommodation అష్టాదశ శక్తిపీఠాల్లో 15 వ శక్తిపీఠం శ్రీ వైష్ణవీదేవి శక్తిపీఠం. శ్రీ వైష్ణవీదేవి ఆలయం జమ్మూనగరంకు 60 కి. మీ దూరంలో కాలధరము అనే పర్వత ప్రాంతంలో ఉంది. పంజాబ్ లోని పఠాన్ కోట్ నుంచి హిమాచల ప్రదేశ్ లోని జ్వాలాముఖి 82 కి.మీ లు. పఠాన్ కోట్ నుంచి రైలు సౌకర్యం ఉంది. జంబూ అన్న పదము కాలక్రమంలో జమ్ముగా మారినది. […]