ఈడ మంది లేరా? కత్తుల్లేవా? ‘అరవింద సమేత’ ట్రైలర్

‘మదిరప్పా.. ఇక్కడ మంది లేరా? కత్తులు లేవా?’ అంటూ ఎన్టీఆర్‌ రాయలసీమ పౌరుషంతో తీరు.. ఈ సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతోందో.. ఏ అంశంపై ఈ చిత్రం తెరకెక్కిందో చెప్పేస్తుంది.  ‘30 ఏండ్లనాడు మీ తాత కత్తి పట్టినాడంటే అది అవసరం.. అదే కత్తి మీ నాయన ఎత్తినాడంటే అది వారసత్వం.. అదే కత్తి నువ్వు దూసినావంటే అది లక్షణం. ఆ కత్తి నీ బిడ్డనాటికి లోపం అయితందా’ అని ఎన్టీఆర్‌తో ఆయన బామ్మ చెప్పే డైలాగ్‌ హైలైట్‌గా […]

ఎన్టీఆర్‌ ‘అరవింద సమేత..’ టీజర్‌

  ‘మండు వేసంగి గొంతులో దిగితే ఎట్టుంటాదో తెలుసా? మచ్చల పులి ముఖం మీద గాండ్రిస్తే ఎలా ఉంటాదో తెలుసా? మట్టి తుఫాను చెవిలో మోగితో ఎట్టుంటాదో తెలుసా?’ అని జగపతిబాబు చెప్తున్న డైలాగ్‌ పవర్‌ఫుల్‌గా, ‘కంటపడ్డానా కనికరిస్తానేమో..వెంటపడ్డావో నరికేస్తావోబా..’ అంటూ తారక్‌ చెప్తున్న డైలాగ్‌తో, తారక్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రం తెరకెక్కుతున్న  టీజర్‌ను ఈరోజు విడుదల చేశారు. తారక్‌ కత్తి పట్టుకుని పరిగెడుతున్న తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తారక్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నారు. తమన్‌ […]