విక్రమ్‌ ‘ఇంకొక్కడు’ ట్రైలర్‌

విక్రమ్‌, నయనతార, నిత్యామేనన్‌లు నటిస్తున్న చిత్రం ‘ఇంకొక్కడు’. ఈ చిత్రం ట్రైలర్‌ను సోమవారం సాయంత్రం నిర్వహించిన ఆడియో విడుదల వేడుకలో విడుదల చేశారు.