కామాఖ్యా దేవి శక్తి పీఠం – గౌహతి

అష్టాదశ పీఠాల్లో ఒకటైన ఈ శక్తిపీఠం అస్సాం రాజధాని గౌహతీకి 8 కిలోమీటర్ల దూరంలో బ్రహ్మపుత్రా నది ఒడ్డున, నీలాచలం పర్వతం మీద ఉంది కామాఖ్య దేవాలయం : ఈ ఆలయం తేనెపట్టు ఆకృతిలోని ఏడు శిఖరాలతో, వాటిపైన నిలపబడిన బంగారు త్రిశూలాలతో అత్యంత శోభాయమానంగా వెలుగొందుతూ వుంటుంది. దివ్యమైన ఈఆలయం మూడు ముఖ్య మందిరాలుగా నిర్మితమైవుంది. దీనిలోని పడమరవైపు మందిరం పెద్దగా దీర్ఘచతురస్రాకారంలో వుండి, దానిలో నాగమాత యొక్క విగ్రహాన్ని కలిగివుంది. కాని ఈమందిరాన్ని సాధారణభక్తుల పూజల […]