ఈఫిల్‌ టవర్‌ కంటే ఎక్కువ ఎత్తైన నౌక

ఈఫిల్‌ టవర్‌ కంటే ఎక్కువ ఎత్తైన నౌక అత్యంత విశాలమైన స్థలం, ఈఫిల్‌ టవర్‌ కంటే ఎత్తు   ఆ భారీ నౌక సొంతం. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రయాణికుల నౌక స్పెయిన్‌లోని బార్సిలోనాకు చేరుకుంది. వేసవి కాలంలో మధ్యధరా సముద్రంలో విలాసవంతమైన ప్రయాణాలు చేపట్టేందుకు దీన్ని వినియోగించనున్నారు. ఫ్రెంచ్‌ నిర్మించిన 16 డెక్‌ భారీ నౌక అయిన దీని పేరు హార్మొనీ ఆఫ్‌ సీస్‌. ఇది 362 మీటర్లతో ఈఫిల్‌ టవర్‌ కంటే ఎత్తు ఉంటుంది. ప్రయాణికుల […]