శ్రీ లక్ష్మిచెన్నకేశవ దేవాలయం మార్కాపురం

శ్రీ లక్ష్మిచెన్నకేశవ దేవాలయం మార్కాపురం 11వ శతాబ్దం కాలానికి చెందిన శ్రీ లక్ష్మిచెన్నకేశవ దేవాలయం ఎంతో పురాతనమైన దేవాలయం. పలనాటి ప్రాంత రాజుల పరిపాలనలోవున్న ఈదేవాలయంలోని ఆలయ మండపాలను బ్రహ్మానాయుడు నిర్మించాడు. ఈ ఆలయం లో శ్రీ చెన్న కేశవ స్వామి మూల వీరట్టు శంకు చక్ర ,కొఉమదిలథొ పాటు ,అది శేషుని ఆయుధంగా ధరించి ఉండటం ప్రత్యేకత . మూల వీరాట్టుకు ఇరు వైపులా శ్రీదేవి ,భూదేవి విగ్రహాలు , కుడివైపు మార్కండేయ మహర్షి ,ఎడమ వైపు మరికా మారకులు అనే దంపతులు […]