బాహుబలిని మించిపోయేలా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ట్రైలర్

నందమూరి అందగాడు బాలయ్య వందో చిత్రం గౌతమిపుత్రశాతకర్ణి ట్రైలర్‌ కరీంనగర్‌ పట్టణంలో వేడుకగా బాలయ్య అభిమానుల కోలాహలం మధ్య ఈ ట్రైలర్‌ను తిరుమల థియేటర్‌లో విడుదల చేశారు. ‘మా జైత్రయాత్రను గౌరవించి.. మా ఏలుబడిని అంగీకరించి మీ వీర ఖడ్గాన్ని మా రాయబారికి స్వాధీనం చేసి మాకు సామంతులవుతారని ఆశిస్తున్నాము.. సమయం లేదు మిత్రమా శరణా.. రణమా’ అనే బాలయ్య డైలాగ్‌తో ఈ ట్రైలర్ ప్రారంభం అయిన ట్రైలర్ ఆద్యంతం అలరించిందనే చెప్పాలి.  ‘నూతన నిర్మాణమైన భారత రాజ్యాన్ని… […]

అమరావతి క్షేత్ర వైభవం

పంచారామ క్షేత్రాలలో  ప్రధానమైనది, దేవతల రాజైన దేవేంద్రునిచే ప్రతిష్ఠించబడినది అమరారామం, నేటి అమరావతి. ఈ క్షేత్రంలో స్వామివారు శ్రీ బాలచాముండేశ్వరీ సమేత అమరేశ్వర స్వామిగా భక్తులకు దర్శనమిస్తున్నారు.  అమరేశ్వరాలయము పవిత్ర కృష్ణానదీ తీరాన మూడు ప్రాకారములతో నిర్మించబడినది.   Gallery :-