ఈడ మంది లేరా? కత్తుల్లేవా? ‘అరవింద సమేత’ ట్రైలర్

‘మదిరప్పా.. ఇక్కడ మంది లేరా? కత్తులు లేవా?’ అంటూ ఎన్టీఆర్‌ రాయలసీమ పౌరుషంతో తీరు.. ఈ సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతోందో.. ఏ అంశంపై ఈ చిత్రం తెరకెక్కిందో చెప్పేస్తుంది.  ‘30 ఏండ్లనాడు మీ తాత కత్తి పట్టినాడంటే అది అవసరం.. అదే కత్తి మీ నాయన ఎత్తినాడంటే అది వారసత్వం.. అదే కత్తి నువ్వు దూసినావంటే అది లక్షణం. ఆ కత్తి నీ బిడ్డనాటికి లోపం అయితందా’ అని ఎన్టీఆర్‌తో ఆయన బామ్మ చెప్పే డైలాగ్‌ హైలైట్‌గా […]

ఎన్టీఆర్‌ ‘అరవింద సమేత..’ టీజర్‌

  ‘మండు వేసంగి గొంతులో దిగితే ఎట్టుంటాదో తెలుసా? మచ్చల పులి ముఖం మీద గాండ్రిస్తే ఎలా ఉంటాదో తెలుసా? మట్టి తుఫాను చెవిలో మోగితో ఎట్టుంటాదో తెలుసా?’ అని జగపతిబాబు చెప్తున్న డైలాగ్‌ పవర్‌ఫుల్‌గా, ‘కంటపడ్డానా కనికరిస్తానేమో..వెంటపడ్డావో నరికేస్తావోబా..’ అంటూ తారక్‌ చెప్తున్న డైలాగ్‌తో, తారక్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రం తెరకెక్కుతున్న  టీజర్‌ను ఈరోజు విడుదల చేశారు. తారక్‌ కత్తి పట్టుకుని పరిగెడుతున్న తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తారక్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నారు. తమన్‌ […]

1000 కోట్లే లక్ష్యంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా బాహుబలి2 ట్రైలర్

1000 కోట్లే లక్ష్యంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా బాహుబలి2 ట్రైలర్ భారతీయ సినిమా చరిత్రలో ఇప్పటివరకు 1000 కోట్ల మ్యాజిక్ ఫిగర్‌ను ఏ చిత్రం కూడా చేరుకోలేకపోయింది. బాహుబలి2 చిత్రంపై దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా భారీ అంచనాలు నెలకొన్నందున ఈ చిత్రం రూ.1000 నుంచి రూ.1500 కోట్లు వసూలు చేసే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఈ అంచనాలని నిజం చేస్తూ బాహుబలి- ద కన్‌క్లూజన్ ట్రైలర్ నాలుగు గంటల్లో రెండు మిలియన్ వ్యూస్ దాటిన ట్రైలర్.. మరో మూడు గంటలు […]

బాహుబలిని మించిపోయేలా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ట్రైలర్

నందమూరి అందగాడు బాలయ్య వందో చిత్రం గౌతమిపుత్రశాతకర్ణి ట్రైలర్‌ కరీంనగర్‌ పట్టణంలో వేడుకగా బాలయ్య అభిమానుల కోలాహలం మధ్య ఈ ట్రైలర్‌ను తిరుమల థియేటర్‌లో విడుదల చేశారు. ‘మా జైత్రయాత్రను గౌరవించి.. మా ఏలుబడిని అంగీకరించి మీ వీర ఖడ్గాన్ని మా రాయబారికి స్వాధీనం చేసి మాకు సామంతులవుతారని ఆశిస్తున్నాము.. సమయం లేదు మిత్రమా శరణా.. రణమా’ అనే బాలయ్య డైలాగ్‌తో ఈ ట్రైలర్ ప్రారంభం అయిన ట్రైలర్ ఆద్యంతం అలరించిందనే చెప్పాలి.  ‘నూతన నిర్మాణమైన భారత రాజ్యాన్ని… […]

శర్వానంద్ ‘శతమానం భవతి’ టీజర్

శర్వానంద్ హీరోగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘శతమానం భవతి’. ఈ చిత్రంలో శ‌ర్వానంద్ స‌ర‌స‌న అనుపమ పరమేశ్వరన్ న‌టిస్తోంది. ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్ర టీజ‌ర్ ను విడుద‌ల చేశారు. సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది ఈ చిత్రం. Sharwanand, Anupama Parameswaran & Dil Raju Shatamanam Bhavati Teaser

Ram Charan Rakul Preet Surender Reddy Dhruva Teaser

‘నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారక్టర్ తెలుస్తుంది.. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది’. అంటూ తమిళ సూపర్ హిట్ మూవీ ‘తని ఒరువన్’ రీమేక్ గా వస్తున్న ధ్రువ టీజర్ కొద్ది గంటల క్రితం రిలీజ్ అయ్యింది. బ్రూస్ లీ ఫ్లాప్ తర్వాత చెర్రి నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే కేక పెట్టించిన చరణ్ ఇప్పుడు ధ్రువగా రాబోతున్నాడు. ఇక ఈ రోజు రిలీజ్ […]

‘శరణమా? రణమా?’ అంటూ ఆవేశంగా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ టీజర్‌

‘విశ్రాంతి లేదు. విరామం లేదు.. నా కత్తి కంటిన నెత్తుటి ఛాన ఇంకా పచ్చిగానే ఉంది. సమయం లేదు మిత్రమా.. శరణమా? రణమా?’ అంటూ ఆవేశంగా రాజకుమారుడి పాత్రలో రాజసం ఉట్టిపడుతూ పౌరుషంగా  నందమూరి బాలకృష్ణ ఆవేశంగా చెబుతున్నారు గౌతమిపుత్ర శాతకర్ణి పాత్రలో నందమూరి బాలకృష్ణ. క్రిష్‌ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రం టీజర్‌ దసరా కానుకగా విడుదలైంది. సంక్రాంతి పండక్కి రానున్న ఈ చిత్రం రెండో శతాబ్దానికి చెందిన గౌతమిపుత్ర శాతకర్ణి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న సంగతి […]

విక్రమ్‌ ‘ఇంకొక్కడు’ ట్రైలర్‌

విక్రమ్‌, నయనతార, నిత్యామేనన్‌లు నటిస్తున్న చిత్రం ‘ఇంకొక్కడు’. ఈ చిత్రం ట్రైలర్‌ను సోమవారం సాయంత్రం నిర్వహించిన ఆడియో విడుదల వేడుకలో విడుదల చేశారు.  

తేజస్వి ‘విష్‌ యు హ్యాపీ బ్రేక్‌అప్‌’ ట్రైలర్‌

తేజస్వి  ‘విష్‌ యు హ్యాపీ బ్రేక్‌అప్‌’ ట్రైలర్‌ తేజస్వి, ఉదయ్‌కిరణ్‌, శ్వేతవర్మ ప్రధాన పాత్రల్లో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘విష్‌ యు హ్యాపీ బ్రేక్‌అప్‌’. ఈ చిత్రం పోస్టర్‌ను తేజస్వి తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.