దుమ్ములేపెసిన బాలయ్య బెంబేలెత్తిపోయిన గీతా మాధురి

దుమ్ములేపెసిన బాలయ్య బెంబేలెత్తిపోయిన గీతా మాధురి లేపాక్షి ఉత్సవాల్లో భాగంగా ఆయన శ్రీకృష్ణ దేవరాయల గెటప్ లో పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఆకట్టుకున్న బాలయ్య

‘వరల్డ్ టాయిలెట్ డే’ ర్యాలీలో చార్మీ కౌర్

‘వరల్డ్ టాయిలెట్ డే’ సందర్భంగా సులభ్ ఇంటర్నేషనల్ నిర్వహించిన ర్యాలీలో తెలుగు హీరోయిన్ చార్మీ కౌర్ పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రత, మరుగుదొడ్ల నిర్వాహణ వంటి అంశాలు మానవ జీవనంలో చాలా ముఖ్యమైనవని, ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఇటువంటి అంశాల పట్ల ప్రజలు దృష్టి సారిస్తున్నారని చార్మీ అన్నారు.

సంక్రాంతికి రానున్న ‘సోగ్గాడే చిన్ని నాయనా’

నాగార్జున, లావణ్య త్రిపాఠి, రమ్యకృష్ణ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘సోగ్గాడే చిన్ని నాయనా’. కళ్యాణ్ కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో నాగ్ ద్విపాత్రాభినయంతో అలరించనున్నారు. యాంకర్ అనసూయ నాగార్జున మరదలిగా కనపడనున్న ఈ సినిమా డిసెంబర్ లో విడుదల చేయాలని