కనకదుర్గమ్మ సన్నిధిలో భవానీ దీక్షలు ప్రారంభం

విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో భవానీ దీక్షలు ప్రారంభమయ్యాయి. ఆలయ ఈవో నర్సింగరావు దంపతులు భవానీ దీక్షలను లాంఛనంగా ప్రారంభించారు. భవానీ భక్తులతో ఇంద్రకీలాద్రి ఎరుపెక్కింది.  డిసెంబర్ 31 నుండి జనవరి 4 వరకు దీక్ష విరమన చండీహోమము జరుగుతాయు.

శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవాలయం వేములవాడ

 శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవాలయం వేములవాడ వేములవాడ తెలంగాణ రాష్ట్రం లోని కరీంనగర్ జిల్లాకు చెందిన పట్టణం మరియు పుణ్య క్షేత్రం. వేములవాడ పట్టణం జిల్లా ముఖ్య పట్టణం అయిన కరీంనగర్ నుండి 32 కి. మీ. దూరంలో, కరీంనగర్ నుండి కామారెడ్డి కి వెళ్లే దారిలో కలదు.

అరుణాచలేశ్వర స్వామి దేవాలయం తిరుణ్ణాములై

మన భారతదేశంలో పరమశివుడు కొలువుదీరిన పంచభూతలింగ క్షేత్రాలలో అరుణాచలం ఒకటి. దీనిని ‘‘అన్నామలై’’ అని కూడా అంటారు. ఈ పుణ్యక్షేత్రంలో శివుడు ‘అగ్నిలింగం’ రూపంలో అరుణాచలేశ్వరుడిగా దర్శనమిస్తాడు. అరుణాచలం అనే పేరులో ఒక విశిష్ట తాత్పర్యము దాగి వుంది.

పూజాల్లో పుష్పాలు ఎందుకు వినియోగిస్తారు..?

పూజ చేసే సమయంలో పుష్పాలు వినియోగించడం ప్రాచీనకాలం నుంచి ఆచారంగా మారిపోయింది. అయితే.. ఈ పుష్పాలు కచ్చితంగా ఎందుకు వినియోగించాలి..? వాటివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి..? అనే విషయాలు చాలామందికి తెలిసి వుండదు. భక్తి పూర్వకంగా, పరిశుద్ధమైన మనస్సుతో ఎవరైతే పుష్పాన్నిగాని,

గుడివెనుక భాగాన్ని ఎందుకు మొక్కుతారో తెలుసా?

గుడికి వెళ్లిన భక్తులు చాలామంది గుడివెనకున్న భాగాన్ని సైతం మొక్కుతుంటారు. ఇలా ఒక్క దేవాలయంలోనే కాదు.. ప్రతిఒక్క ఆలయంలోనూ భక్తులందరూ ఆచరిస్తారు. అయితే.. ఇలా చేయడం వెనుకగల కారణాలు చాలామందికి తెలిసి వుండదు. ఏదో ప్రాచీనకాలం నుంచి అలా నడుస్తూ వస్తోంది కాబట్టి.. ఆచారం కొద్దీ అలా ఆచరించి వెళ్లిపోతారు. ఇంకొందిమంది.. మంచి జరుగుతుందని అభిప్రాయాన్ని వెల్లడిస్తారు. అంతే తప్ప.. దానివెనకున్న రహస్యం మాత్రం తెలియదు. అలా మొక్కడం వెనుక ఓ బలమైన కారణం వుందని జ్యోతిష్యులు […]

Singarakonda Prasanna Anjaneya Swamy Temple

Singarakonda Prasanna Anjaneya Swamy Temple History:- According to the historySri Lakshminarasimha Swamy temple which is there on Singarakonda hill was built in 14th century, during the regime of King Devarayalu. There is an evidence of Sila Sashan written on the Garuda Stambham says that this temple was built during the year 1443-44. The following are the […]

Sri Malakonda Lakshmi Narasimha Swamy Temple, Malakonda

తెలుగు కోసం ఇక్కడ క్లిక్ చేయండి This Temple Open Only on Saturdays    History:- Dashan and Pujas :- Sri Malakonda Lakshmi Narasimha Swamy Temple, Malakonda is opening for Dashan and Pujas on Saturday Only 1. Sarva Darsanam is Free 2. Ashtotharanam Archana 3. Sahasra Nama Archana 4. Kunkuma Archana Transportation:- Road: It is near to Kandukur(37km). […]