వరలక్ష్మీ వ్రతాన్ని ఎల ఆచరించాలి

శ్రావణమాసంలో రెండోవ  శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలి. ఆ రోజున వీలుకాకపోతే తరువాత వచ్చే శుక్రవారాలలో కూడా ఈవ్రతాన్ని చేయవచ్చు.

కామాఖ్యా దేవి శక్తి పీఠం – గౌహతి

అష్టాదశ పీఠాల్లో ఒకటైన ఈ శక్తిపీఠం అస్సాం రాజధాని గౌహతీకి 8 కిలోమీటర్ల దూరంలో బ్రహ్మపుత్రా నది ఒడ్డున, నీలాచలం పర్వతం మీద ఉంది కామాఖ్య దేవాలయం : ఈ ఆలయం తేనెపట్టు ఆకృతిలోని ఏడు శిఖరాలతో, వాటిపైన నిలపబడిన బంగారు త్రిశూలాలతో అత్యంత శోభాయమానంగా వెలుగొందుతూ వుంటుంది. దివ్యమైన ఈఆలయం మూడు ముఖ్య మందిరాలుగా నిర్మితమైవుంది. దీనిలోని పడమరవైపు మందిరం పెద్దగా దీర్ఘచతురస్రాకారంలో వుండి, దానిలో నాగమాత యొక్క విగ్రహాన్ని కలిగివుంది. కాని ఈమందిరాన్ని సాధారణభక్తుల పూజల […]

గుమ్మాలకు మామిడి తోరణాలు ఎందుకు కట్టాలి?

గుమ్మాలకు మామిడి తోరణాలు ఎందుకు కట్టాలి? సాధారణంగా పండగలు, వేడుకలకు తోరణాలు కడుతుంటాం. ఇంటి గుమ్మాలకు తోరణాలు కట్టకుండా శుభకార్యాలు, పండుగలు నిర్వహించరు. మామిడి, రావి, జువ్వి, మర్రి, ఉత్తరేణి ఆకులను పంచపల్లవాలంటారు. శుభకార్యాల్లో వీటిని విరివిగా ఉపయోగిస్తారు. తోరణాలుగా మాత్రం మామిడి ఆకులను మాత్రమే వినియోగిస్తారు. మామిడి నిద్రలేమిని పోగొడుతుంది. పండుగల వేళ పని ఒత్తిడిని, శ్రమను పోగొట్టేది మామిడాకు తోరణమే. మామిడి కోరికలను తీరుస్తుందని భావిస్తారు. పర్వదినాల్లో, యజ్ఞయాగాల్లో ధ్వజారోహణం చేయడం అనాదిగా వస్తున్న […]

శివరాత్రి రోజు ఉపవాసం ఎందుకు చేయాలి?

శివరాత్రి కి ఏం చేయాలి? ఎలా జరుపుకోవాలి? ఎలాఉండలి? సనాతన సంస్కృతిలో పండుగలంటే కేవలం విశ్రాంతి కోసమో, ఆహ్లాదం కోసమో ఉద్ద్యేశించబడినవి కావు. ప్రతి సంబరంలోనూ ఆధ్యాత్మికత, దైవికత ఉంటుంది. ప్రతి పండుగకు వైజ్ఞానిక, ఆరోగ్య, శాస్త్రీయ కారణాలుంటాయి. అంతరిక్షం నుంచి ప్రసరించే కాస్మిక్ కిరణాలను, విద్యుత్ అయస్కాంత్ తరంగాలను దృష్టిలో ఉంచుకుని, ఏ రోజున ఏ పని చేయడం వలన మనిషి జీవనం వికసిస్తుందో, ఇంతకముందు ఉన్న స్థితి నుంచి మరింత గొప్ప స్థితికి ఎదిగే […]

కోరిన కోర్కెలు తీర్చే భక్త వరదుడు అన్నవరం సత్యదేవుడు

అన్నవరం ‘శ్రీ వీరవెంకట సత్యనారాయణస్వామి‘ దేవస్థానం తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో ఉంది. ఈ దేవాలయంలో సత్యనారాయణస్వామికి

తెలుగు సంవత్సరాలు 60 మాత్రమే ఉండడం లోని అంతరార్ధం ఏమిటి….?

మన తెలుగు సంవత్సరాలు ప్రభవ తో మొదలు అయి అక్షయ తో అంతమయి మరల ప్రభవ తో మొదలవుతుంది (1. ప్రభవ, 2. విభవ, 3. శుక్ల, 4. ప్రమోదూత, 5. ప్రజోత్పత్తి, 6. ఆంగీరస, 7. శ్రీముఖ, 8. భవ, 9. యువ, 10. ధాత, 11. ఈశ్వర, 12. బహుధాన్య, 13. ప్రమాథి, 14. విక్రయ, 15. వృక్ష, 16. చిత్రభాను, 17. స్వభాను, 18. తారణ, 19. పార్థివ, 20. వ్యయ, 21. […]

కొబ్బరికాయ క్రుళ్ళితే దిష్టి పోయినట్టేనా??

కొబ్బరికాయ క్రుళ్ళితే దిష్టి పోయినట్టేనా?? పూజలో కొబ్బరికాయ క్రుళ్ళితే మంచిదా? కాదా? పూజలో కొట్టిన కొబ్బరికాయ క్రుళ్ళితే దోషమేమికాదు. అపచారం అంతకన్నా కాదు తెలిసి చేచిన పని కాదు కనుక దేవాలయాల్లో కొట్టే కొబ్బరికాయ క్రుళ్ళితే వెంటనే ఆ కాయను నీళ్ళతో శుభ్రంచేసి మళ్ళీ మంత్రోచ్చారణ చేసి స్వామిని అలంకరిస్తారు. అంటే ఆ దోషం క్రుళ్ళిన కొబ్బరికాయదేకాని ఇచ్చిన వ్యక్తిది కాదని ఇందులోని పరమార్థం. అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరికాయ క్రుళ్ళితే క్రుళ్ళిన భాగాన్నితీసేసి కాళ్ళూ, […]

కనకదుర్గమ్మ సన్నిధిలో భవానీ దీక్షలు ప్రారంభం

విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో భవానీ దీక్షలు ప్రారంభమయ్యాయి. ఆలయ ఈవో నర్సింగరావు దంపతులు భవానీ దీక్షలను లాంఛనంగా ప్రారంభించారు. భవానీ భక్తులతో ఇంద్రకీలాద్రి ఎరుపెక్కింది.  డిసెంబర్ 31 నుండి జనవరి 4 వరకు దీక్ష విరమన చండీహోమము జరుగుతాయు.

శ్రీ మేధా దక్షిణామూర్తి స్వరూప శ్రీ త్రికోటేశ్వర స్వామి (కోటప్పకొండ)

శ్రీ మేధా దక్షిణామూర్తి స్వరూప శ్రీ త్రికోటేశ్వర స్వామి (కోటప్పకొండ) జిల్లా: గుంటూరు రాష్ట్రం : ఆంధ్ర ప్రదేశ్ భారతదేశంలో సుప్రసిద్ద శైవక్షేత్రాలలో కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామివారి దేవాలయం ఒకటి.