సంక్రాంతికి రానున్న ‘సోగ్గాడే చిన్ని నాయనా’

నాగార్జున, లావణ్య త్రిపాఠి, రమ్యకృష్ణ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘సోగ్గాడే చిన్ని నాయనా’. కళ్యాణ్ కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో నాగ్ ద్విపాత్రాభినయంతో అలరించనున్నారు. యాంకర్ అనసూయ నాగార్జున మరదలిగా కనపడనున్న ఈ సినిమా డిసెంబర్ లో విడుదల చేయాలని

బాలక్రష్ణ డిక్టేటర్‌లో ఇలియానా

బాలీవుడ్లో ఆఫర్లు రాకపోడంతో మళ్ళీ సౌత్ ఇండస్ట్రీస్ మీద ఫోకస్ చేసిన ఇలియానాకి, అనుకోకుండా క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి. తెలుగులో రామ్ చరణ్ కి జోడీగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఇలియానా నటించబోతుందట.

నందమూరి బాలకృష్ణ డిక్టేటర్ దీపావళి శుభాకాంక్షలు

నందమూరి బాలకృష్ణ హీరోగా  అంజలి, సోనాల్ చౌహన్, అక్ష హీరోయిన్లుగా శ్రీవాస్ తెరకెక్కిస్తున్న చిత్రం డిక్టేటర్. నాయక చవితి మొదలు ప్రతి పండక్కి కొత్త పోస్టర్లతో, పాటలతో డిక్టేటర్ అభిమానులకి శుభాకాంక్షలు తెలుపుతూ వస్తున్నాడు.

తారకరత్న విలన్‌గా మరోసారి

అమరావతి సినిమాతో విలన్‌గా ప్రయత్నాలు చేసిన హీరో తారకరత్న  మరోసారి నెగిటివ్ రోల్ చేసేందుకు తారకరత్న సిద్ధమయ్యాడు. నారా రోహిత్ హీరోగా ప్రదీప్ అనే యువ దర్శకుడు తెరకెక్కించబోయే ‘రాజా చేయి వేస్తే’ సినిమాలో తారకరత్న విలన్‌గా నటించనున్నాడు.

ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’ కొత్త పోస్టర్

జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘నాన్నకు ప్రేమతో’. ఈ చిత్రం కొత్త పోస్టర్ ని దీపావళి సందర్బంగా ఎన్టీఆర్ తన ట్విట్టర్ ఎక్కౌంట్ ద్వారా విడుదల చేసారు. ఈ క్రింద ఆ పోస్టర్ ని చూసి ఎంజాయ్ చేయండి.

కాలినడకన తిరుమలకు అఖిల్‌

అక్కినేని నాగార్జున కుమారుడు అఖిల్‌ సోమవారం తిరుమలకు కాలినడకన బయలుదేరి వెళ్లారు. ఆయన నటించిన తొలిసినిమా ‘అఖిల్‌’ ఈ నెల 11 విడుదలవుతోంది. ఆ సినిమా విజయవంతం కావాలని కోరుతూ అలిపిరి పాదాలమండపం వద్ద తొలుత పూజలు నిర్వహించారు. శ్రీవారి పాదాలను నెత్తిన పెట్టుకుని ఆలయ ప్రదక్షిణ చేశారు. కాగా, భారీ వర్షం కారణంగా 3 గంటలు ఆలస్యంగా వచ్చిన అఖిల్‌కు.. అక్కినేని అభిమానులు ఘన స్వాగతం పలికారు.

Nagarjuna and Karthi’s ‘Oopiri’ on Feb 5th

Nagarjuna and Karthi’s ‘Oopiri’ on Feb 5th Nagarjuna, Karthi and Tamannaah’s upcoming film is ‘Oopiri’under the banner of PVP. This film complete the shooting by the end of this year and are planning to release the film on the 5th of February.Nagarjuna is playing a physically handicapped character and Most of the film he will […]