క్యాన్సర్‌ బాధితురాలైన అభిమాని కోరిక తీర్చిన అల్లు అర్జున్‌

విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లో  క్యాన్సర్‌తో బాధపడుతున్న తన అభిమాని షేక్‌ మస్తాన్‌బీని చూసేందుకు వచ్చారు.దీంతో ఆ ప్రాంతమంతా సందడి వాతావరణం నెలకొంది. తమ అభిమాన హీరో వస్తున్నాడని తెలిసి యువకులందరూ

డిసెంబర్‌ 20న అమరావతిలో బాల‌కృష్ణ‌ ‘డిక్టేటర్’ ఆడియో విడుదల

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ఈరోస్‌ ఇంటర్నేషనల్‌,వేదాశ్వ క్రియేషన్స్‌ సంయుక్తంగా రూపొందిస్తోన్న బారీ బడ్జెట్‌ మూవీ ‘డిక్టేటర్‌’.   యంగ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎస్‌.ఎస్‌.థమన్‌ సంగీత సారథ్యం వహించిన

బాలయ్య ‘డిక్టేటర్‌’లో ఇంకో హీరోయిన్‌ ?

బాలయ్య ‘డిక్టేటర్‌’లో ఇంకో హీరోయిన్‌ ? బాలయ్య ‘డిక్టేటర్‌’లో  ఇప్పటికే అంజలి, సోనాల్‌ చౌహాన్‌ హీరోయిన్లుగా నటిస్తుండగా.. అక్ష ఓ పాత్రలో మెరవబోతున్న సంగతి తెలిసిందే. నయనతార కూడా ఈ సినిమాలో  

స్పెయిన్ మీడియాలో ఎన్టీఆర్

ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘నాన్నకు ప్రేమతో’  సినిమా ప్రస్తుతం స్పెయిన్ లో షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా అక్కడే షూటింగ్ చేస్తున్న ఎన్టీఆర్ అండ్ టీమ్ ని

నాని చేతిపై ‘జై బాలయ్య’ టాటూ

నాని చేతిపై ‘జై బాలయ్య’ టాటూ ఇటీవలే ‘భలే భలే మగాడివోయ్’ సినిమాతో హిట్టు కొట్టిన నాని‘సైజ్ జీరో’ మూవీ ప్రీమియర్ షోకు హాజరైన నాని తన చేతిపై ‘జై బాలయ్య’ టాటూతో కనిపించారు.  తాజాగా  ‘అందాల రాక్షసి’ ఫేమ్ హను రాఘవపూడి డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.  ఈ చిత్రంలో నాని బాలయ్య అభిమాన సంఘం అధ్యక్షుడిగా నటించబోతున్నాడు. సినిమాలో ఆయన చేతిపై జై బాలయ్య అనే టాటూతో కనిపిస్తారు. బాలయ్యతో ‘లెజెండ్’ లాంటి […]

గోపీచంద్‌ రెజీనా ‘సౌఖ్యం’ ఆడియో ఒంగోలులో డిసెంబర్ 13న

భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై  గోపీచంద్‌ రెజీనా జంటగా నటించిన ‘సౌఖ్యం’ ఆడియో వేడుక డిసెంబర్ 13న ఒంగోలులో జరగనుంది.  ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చాడు. హీరోగా తొలి విజయాన్ని అందించిన చిత్రం ‘యజ్ఞం’… ఈ సినిమాకు దర్శకత్వం వహించిన ఎ.ఎస్.రవికుమార్ చౌదరి ఈ చిత్రానికి దర్శకత్వం వహీంచడు.

బసవతారకం ఆసుపత్రికి ‘శ్రీమంతుడి’ విరాళం

శ్రీమంతుడు సైకిల్ కాంటెస్టు ద్వారా సమకూరిన మొత్తాన్ని శ్రీమంతుడు టీం సేవా కార్యక్రమాలకు వినియోగించారు. అందులో బాలయ్య చైర్మన్‌గా కొనసాగుతున్న ‘బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి’ రూ. 5 లక్షల విరాళం అందించారు. చిత్ర దర్శకుడు కొరటాల శివ, మహేష్ బాబు భార్య నమ్రత శిరోర్కర్, నిర్మాతలు స్వయంగా ఆసుపత్రి ప్రతినిధులుకు చెక్కు అందజేసారు.

బాలయ్య ‘గాడ్ ఫాదర్’ ??

బాలయ్య 100వ సినిమాను బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ‘సింహా’, ‘లెజెండ్’ లాంటి భారీ బ్లాక్ బస్టర్ చిత్రాలు అందుకోన్న ఈ ఇద్దరి కలయికలో హాట్రిక్ హిట్ వస్తుందని ఆశిస్తున్నారు అభిమానులు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య 100వ

పొంగల్ బరిలో నయనతార నటించిన రెండు సినిమాలు

పొంగల్ బరిలో నయనతార నటించిన రెండు సినిమాలు తమిళనాట వరుస విజయాలతో దుమ్మురేపుతోంది నయనతార. కెరీర్ ప్రారంభించి పదేళ్లు దాటినా.. ఎప్పటికప్పుడు తన అందాలకు మెరుగులు దిద్దుతూ కుర్ర హీరోయిన్స్‌కు గట్టి పోటీనిస్తోంది.  ఈ ఏడాది నయన్ తమిళంలో మొత్తం ఐదు సినిమాల్లో నటించగా..

బాల దర్శకత్వంలో రానా ??

రానా హీరోగా ఎంట్రీ ఇచ్చాడే గానీ నటుడిగానే ఎక్కువ సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. 2013లో వచ్చిన ‘కృష్ణం వందే జగద్గురుం’ రానా హీరోగా నటించిన చివరి చిత్రం. తర్వాత పలు బాలీవుడ్, తమిళ్ సినిమాల్లో గెస్ట్ రోల్స్, ఇతరపాత్రలు చేస్తూ వచ్చిన రానా బాహుబలి సినిమాతో భల్లాలదేవుడిగా