ర‌జ‌నీకాంత్ క‌బాలి తెలుగు రైట్స్‌ 32 కోట్లు

రిలీజ్‌కి ముందు రికార్డులు బ‌ద్దలు కొడుతోంది క‌బాలి.  ర‌జ‌నీకాంత్ మ‌రో సెన్సేష‌న్‌కి రెడీ అవుతున్నాడు. తెలుగులోనే ఈ సినిమాను 32 కోట్ల‌కు కొనుగోలు చేశారు ష‌ణ్ముఖ ఫిల్మ్స్ ప్ర‌వీణ్ చౌద‌రి. ష‌ణ్ముఖ ఫిల్మ్స్ బ్యాన‌ర్‌పై తెలుగులో విడుద‌ల కానుంది ఈ మూవీ. క‌బాలి తెలుగు రైట్స్‌ని కొనుగోలు చేసేందుకు దిల్‌రాజు, అభిషేక్ పిక్చ‌ర్స్ సంస్థ‌లు ఎగ‌బ‌డ్డాయి. భారీ మొత్తాన్ని ఆఫ‌ర్ చేశాయి. కానీ, అంత‌కుమించి అంటూ ప్ర‌వీణ్ చౌద‌రి క‌బాలి తెలుగు డిస్ట్రిబ్యూష‌న్‌ని ద‌క్కించుకున్నారు. ఈ సినిమాపై భారీ […]

మహేష్ బాబుతో పరిణితి చోప్రా ?

మహేష్ బాబు తదుపరి చిత్రం తమిళ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో రూపొందనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు స్పీడ్ గా జరుగుతున్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ పరిణితి చోప్రా టాలీవుడ్ కి పరిచయంకానుంది. ఈ సినిమాలో మహేష్ బాబు ఇంటిలిజెన్స్ ఆఫీసర్ గా నటించబోతున్నాడట. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జూలై 15నుంచి ఆరంభంకానుందని తెలుస్తోంది. ఓ పాట చిత్రీకరణతో ఈ సినిమా షూటింగ్ ఆరంభంకానుందట. మహేష్ బాబు, […]

ఎన్టీఆర్‌ను దాటేసిన సమంత..!

త్రివిక్రమ్ దర్శకత్వంలో సమంత నితిన్ హీరోగా తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘అ ఆ’ మరో రికార్డు క్రియేట్ చేసింది. త్రివిక్రమ్ మార్క్‌తో దూసుకెళ్తున్న ఈ సినిమా ఓవర్సీస్‌లోనూ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటి వరకు ఓవర్సీస్ కలెక్షన్లలో ‘బాహుబలి’ టాప్‌ వన్‌లో ఉండగా.. మహేశ్ ‘శ్రీమంతుడు’ సెకండ్ ప్లేస్‌లో కొనసాగుతోంది. టాప్‌ త్రీలో ఉన్న ‘నాన్నకు ప్రేమతో’ ఉన్న చిత్రాన్ని నితిన్ ‘అ ఆ’ క్రాస్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఆ సినిమాల […]

చిరంజీవి 150 సినిమా లో దీపిక ?

చిరంజీవి 150 సినిమా కథానాయిక ఎవరనే దానిపై ఇప్పటివరకూ స్పష్టత రాలేదు. తొలుత అనుష్క, ఆ తర్వాత నయనతార ఇలా రోజుకో పేరు బయటకు వచ్చింది. కాగా, ఇప్పుడు ఓ బాలీవుడ్‌ బ్యూటీ దీపిక పదుకొణె పేరు ఇటు ఫిలింనగర్‌తో పాటు అటు బిటౌన్‌లో కూడా హల్‌చల్‌ చేస్తోంది. మెగాస్టార్‌ చిరు 150 చిత్రం ‘కత్తిలాంటోడు’లో దీపిక నటించనుందని ఈ మేరకు చిత్రబృందం ఆమెతో సంప్రదింపులు జరుపుతోందని బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కత్తిలాంటోడు స్క్రిప్ట్‌ నచ్చడంతో దీపిక […]

నాని ‘జెంటిల్‌మన్‌’ ట్రైలర్

‘జెంటిల్‌మన్‌’ హీరోనా… విలనా…? అనే ట్యాగ్ లైన్ తో   నాని హీరోగా నటించిన చిత్రం ట్రైలర్ ని ఆడియో ఫంక్షన్ లో విడుదల చేసారు. ‘జెంటిల్ మ‌న్’ చిత్రం మ‌ర్డ‌ర్ మిస్ట‌ర్ ఆధారంగా తెర‌కెక్కుతోంది. ఈ చిత్రంలో నాని పాత్ర హీరో నా లేక విలనా అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే అంటున్నారు. నాని, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ లో వచ్చిన ‘అష్టా చమ్మా’ మంచి విజయం సాదించింది. ఇప్పుడు ఈ సినిమా ఎలా హిట్ […]

సాయిధరమ్‌తేజ్‌, రాశీఖన్నా ‘సుప్రీమ్‌’ ఆడియో విడుదల

సాయిధరమ్‌తేజ్‌, రాశీఖన్నా ‘సుప్రీమ్‌’ ఆడియో విడుదల సాయిధరమ్‌తేజ్‌, రాశీఖన్నా జంటగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘సుప్రీమ్‌’ ఆడియో విడుదలైంది. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ హిట్‌తో జోష్‌లో ఉన్న సాయిధరమ్‌తేజ్‌, పటాస్ సక్సెస్‌తో మంచి ఊపు మీదున్నఅనీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సుప్రీమ్ చిత్రం మీద మంచి అంచనాలే వున్నయి. సాయికార్తీక్‌ స్వరాలు సమకూర్చిన ఈ చిత్రం ఆడియో విడుదల వేడుక హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో జరిగింది. చిరంజీవి తల్లి అంజనాదేవి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌, హీరో నాని ముఖ్య […]

త్రిష ‘నాయకి’కి ముఖ్య అతిథిగా బాలకృష్ణ

గిరిధర్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై త్రిష కథానాయకిగా గొవి  దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘నాయకి’ చిత్రం ఆడియోను ఈ నెల 19న విడుదల చేయనున్నారు. జూబ్లీహిల్స్‌లోని జేఆర్‌సీలో నిర్వహించనున్న ఈ ఆడియో విడుదల వేడుకకు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. చిత్ర దర్శకుడు గొవి తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ… సరికొత్త పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు.

సూర్య, సమంతల ‘24’ ఆడియో విడుద‌ల

సూర్య, సమంతల ‘24’ ఆడియో విడుద‌ల సూర్య హీరోగా ‘మనం’ ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘24′. 2డి ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ మరియు గ్లోబల్ సినిమాస్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2016 మోస్ట్ ఎవేటెడ్ మూవీగా కధాకధనాలతో పాటు సాంకేతికంగా హై స్టాండర్డ్స్ లో వస్తోన్న  ‘24’ చిత్రానికి సంబంధించిన 

14న ‘సుప్రీమ్’ పాటలు విడుదల

ఈ వేసవిలో మరో మెగా హీరో సందడి చేయబోతున్నాడు. ఈ నెల 8న పవన్ ‘సర్దార్‌’గా ఎంట్రీ ఇస్తే 22న ‘సరైనోడు’గా అల్లు అర్జున్ తెరమీదికి రానున్నాడు. వీరితోపాటు మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ సైతం ‘సుప్రీమ్’గా ఈ వేసవిలో అలరించనున్నాడు.

‘సరైనోడు’ సెన్సార్ పూర్తి ఏప్రిల్ 22 న ప్రేక్షకుల ముందుకు

గీతా ఆర్ట్స్ పతాకం పై  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం ‘సరైనోడు’. బన్నీ సరసన కేథరిన్ తెరిసా, రకుల్ ప్రీత్ సింగ్ లు జంటగా నటిస్తుండగా.. మాస్ దర్శకుడు బోయపాటి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం గురువారం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.