తూర్పుగోదావరి జిల్లాలో సందడి చేసిన ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ దంపతులు

దివంగత జానకిరామ్‌ కుమారులైన నందమూరి తారకరామారావు, సౌమిత్రి ప్రభాకర్‌ల పంచెకట్టు కార్యక్రమం తూర్పుగోదావరి జిల్లా కరప మండలం వేళంగిలో పండితుల వేదమంత్రోచ్చరణల మధ్య వైభవంగా జరిగింది.

కోరిన కోర్కెలు తీర్చే భక్త వరదుడు అన్నవరం సత్యదేవుడు

అన్నవరం ‘శ్రీ వీరవెంకట సత్యనారాయణస్వామి‘ దేవస్థానం తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో ఉంది. ఈ దేవాలయంలో సత్యనారాయణస్వామికి

మరోసారి మహేష్ టాలివుడ్ మోనగాడు

ఫోర్బ్స్ జాబితాలో  గడచిన మూడేళ్లుగా టాలీవుడ్ లో టాప్ స్టార్ గా నిలుస్తున్న హీరో … సూపర్ స్టార్ మహేష్ బాబు . ఫోర్బ్స్ జాబితాలో మరోసారి టాలీవుడ్ టాప్ ర్యాంకింగ్ సాధించాడు. భారతీయ సెలెబ్రిటీల్లో టాప్ -100 జాబితాను ప్రముఖ ఫోర్బ్స్ పత్రిక ప్రకటించింది. ఈ జాబితాల్లో పలువురు టాలీవుడ్ తారలకు స్థానం దక్కింది.  2016 ఫోర్బ్స్ పత్రిక మహేష్ బాబుకు 33వ ర్యాంక్ ఇచ్చింది. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ మహేష్ కంటే మూడు ర్యాంకులు […]

బాహుబలిని మించిపోయేలా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ట్రైలర్

నందమూరి అందగాడు బాలయ్య వందో చిత్రం గౌతమిపుత్రశాతకర్ణి ట్రైలర్‌ కరీంనగర్‌ పట్టణంలో వేడుకగా బాలయ్య అభిమానుల కోలాహలం మధ్య ఈ ట్రైలర్‌ను తిరుమల థియేటర్‌లో విడుదల చేశారు. ‘మా జైత్రయాత్రను గౌరవించి.. మా ఏలుబడిని అంగీకరించి మీ వీర ఖడ్గాన్ని మా రాయబారికి స్వాధీనం చేసి మాకు సామంతులవుతారని ఆశిస్తున్నాము.. సమయం లేదు మిత్రమా శరణా.. రణమా’ అనే బాలయ్య డైలాగ్‌తో ఈ ట్రైలర్ ప్రారంభం అయిన ట్రైలర్ ఆద్యంతం అలరించిందనే చెప్పాలి.  ‘నూతన నిర్మాణమైన భారత రాజ్యాన్ని… […]

వర్షాన్ని ఇలానే ఎందుకు కొలుస్తారు ?

వర్షపాతాన్ని రెయిన్‌గేజ్‌ అనే పరికరంతో కొలుస్తారు. సమతల ప్రదేశంలో వర్షం కురిస్తే ఎంత ఎత్తున నీరు నిలబడుతుందో రెయిన్‌గేజ్‌ ఆ వర్షపాతాన్ని మిల్లీమీటర్లు, సెంటీమీటర్లలో కొలుస్తుంది. ద్రవాలను లీటర్లలో కొలుస్తారు కదా! మరి వర్షపాతాన్ని ఎందుకు మిల్లీమీటర్లు, సెంటీమీటర్లలో కొలుస్తారు? ఎందుకంటే ఏదైనా భౌతికరాశిని… దానిని ఏ ప్రమాణాల్లో కొలిస్తే సులభంగా ఉంటుందో ఆ ప్రమాణాల్లో కొలుస్తారు. ఉదాహరణకు ఒక మిల్లీమీటరు వాన పడిందంటే అర్థం.. ఆ ప్రాంతంలో ప్రతి చదరపు మీటరుకి ఒక లీటరు వంతున నీరు చేరిందన్నమాట.

గౌతమి బాలాశ్రీ ఫస్ట్‌లుక్‌ విడుదల

నందమూరి బాలకృష్ణ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’లో శాతకర్ణి తల్లి గౌతమి బాలాశ్రీగా డ్రీమ్‌గాళ్‌గా పేరు తెచ్చుకున్న బాలీవుడ్‌ అందాల తార హేమమాలిని కీలక పాత్ర పోషిస్తున్నారు.

టీవీలు, స్మార్ట్‌ఫోన్లతో పిల్లల భవిష్యత్తుకే దెబ్బ

హోంవర్క్‌ చేస్తే టీవీ పెడతా, చెప్పినమాట వింటే టీవీ వేస్తా.. అంటూ ప్రతి ఇంటిలోనూ నిత్యం టెలివిజన్‌తో ముడిపెట్టి చిన్నారులను బుజ్జగించే పరిస్థితి మరింత తీవ్రమైపోయింది. 

శర్వానంద్ ‘శతమానం భవతి’ టీజర్

శర్వానంద్ హీరోగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘శతమానం భవతి’. ఈ చిత్రంలో శ‌ర్వానంద్ స‌ర‌స‌న అనుపమ పరమేశ్వరన్ న‌టిస్తోంది. ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్ర టీజ‌ర్ ను విడుద‌ల చేశారు. సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది ఈ చిత్రం. Sharwanand, Anupama Parameswaran & Dil Raju Shatamanam Bhavati Teaser

Ram Charan Rakul Preet Surender Reddy Dhruva Teaser

‘నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారక్టర్ తెలుస్తుంది.. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది’. అంటూ తమిళ సూపర్ హిట్ మూవీ ‘తని ఒరువన్’ రీమేక్ గా వస్తున్న ధ్రువ టీజర్ కొద్ది గంటల క్రితం రిలీజ్ అయ్యింది. బ్రూస్ లీ ఫ్లాప్ తర్వాత చెర్రి నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే కేక పెట్టించిన చరణ్ ఇప్పుడు ధ్రువగా రాబోతున్నాడు. ఇక ఈ రోజు రిలీజ్ […]

‘శరణమా? రణమా?’ అంటూ ఆవేశంగా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ టీజర్‌

‘విశ్రాంతి లేదు. విరామం లేదు.. నా కత్తి కంటిన నెత్తుటి ఛాన ఇంకా పచ్చిగానే ఉంది. సమయం లేదు మిత్రమా.. శరణమా? రణమా?’ అంటూ ఆవేశంగా రాజకుమారుడి పాత్రలో రాజసం ఉట్టిపడుతూ పౌరుషంగా  నందమూరి బాలకృష్ణ ఆవేశంగా చెబుతున్నారు గౌతమిపుత్ర శాతకర్ణి పాత్రలో నందమూరి బాలకృష్ణ. క్రిష్‌ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రం టీజర్‌ దసరా కానుకగా విడుదలైంది. సంక్రాంతి పండక్కి రానున్న ఈ చిత్రం రెండో శతాబ్దానికి చెందిన గౌతమిపుత్ర శాతకర్ణి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న సంగతి […]