నాని చేతిపై ‘జై బాలయ్య’ టాటూ

నాని చేతిపై ‘జై బాలయ్య’ టాటూ ఇటీవలే ‘భలే భలే మగాడివోయ్’ సినిమాతో హిట్టు కొట్టిన నాని‘సైజ్ జీరో’ మూవీ ప్రీమియర్ షోకు హాజరైన నాని తన చేతిపై ‘జై బాలయ్య’ టాటూతో కనిపించారు.  తాజాగా  ‘అందాల రాక్షసి’ ఫేమ్ హను రాఘవపూడి డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.  ఈ చిత్రంలో నాని బాలయ్య అభిమాన సంఘం అధ్యక్షుడిగా నటించబోతున్నాడు. సినిమాలో ఆయన చేతిపై జై బాలయ్య అనే టాటూతో కనిపిస్తారు. బాలయ్యతో ‘లెజెండ్’ లాంటి […]

గోపీచంద్‌ రెజీనా ‘సౌఖ్యం’ ఆడియో ఒంగోలులో డిసెంబర్ 13న

భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై  గోపీచంద్‌ రెజీనా జంటగా నటించిన ‘సౌఖ్యం’ ఆడియో వేడుక డిసెంబర్ 13న ఒంగోలులో జరగనుంది.  ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చాడు. హీరోగా తొలి విజయాన్ని అందించిన చిత్రం ‘యజ్ఞం’… ఈ సినిమాకు దర్శకత్వం వహించిన ఎ.ఎస్.రవికుమార్ చౌదరి ఈ చిత్రానికి దర్శకత్వం వహీంచడు.