మొబైల్ షాపు ఓనర్.. కస్టమర్లతో రాసలీలలు..

పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు ప్రాంతంలో స్థానికుల అశ్లీల చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ కావడం కలకలం రేపింది. లక్ష్మిసాయి సెల్ పాయింట్ పేరుతో మొబైల్ సేల్స్ అండ్ సర్వీస్ దుకాణం నిర్వాహకుడి కామపురాణం బయటపడింది. వివిధ పనుల నిమిత్తం అతని దగ్గరకు వచ్చే మహిళలు, యువతులకు మాయామాటలు చెప్పి ట్రాప్‌ చేసేవాడు. వారితో చనువు పెంచుకొని.. ఏకాంతంగా గడిపిన సమయంలో రహస్యంగా వీడియోలు తీశాడు. అయితే అతని దగ్గర ఫోన్ రిపేరింగ్ నేర్చుకోవడానికి వచ్చిన ఓ యువకుడు.. […]

Old highway and rail bridge to Dhanushkodi

తుపాను ధాటికి పూడుకుపోయిన ధనుష్కోడి వంతెన తాజాగా బయట పడడంతో.. పర్యాటకులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. 1914 నుంచి రామేశ్వరం – ధనుష్కోడి మధ్య జాతీయ రహదారి ఉండేది. 1964లో భారీ తుపాను ధాటికి ధనుష్కోడిలోని వినాయక ఆలయం, రైల్వేస్టేషన్‌తో పాటు పలు భవనాలు, నిర్మాణాలు సముద్ర గర్భంలో కలిసిపోయాయి. అప్పటి నుంచి రాకపోకలు నిలిపివేశారు. 2017లో కేంద్ర ప్రభుత్వం రూ.60 కోట్లతో ధనుష్కోడికి జాతీయ రహదారి నిర్మించగా.. దాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. 1964 తుపానుకు […]

అమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ ప్రారంభమైంది.. ఈ ఫోన్లు చాలా 

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌లో ‘ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్’ ప్రారంభమైంది. ఈ నెల 13 వరకు నాలుగు రోజులపాటు కొనసాగనున్న ఈ సేల్‌లో మొబైల్స్‌, యాక్సెసరీలపై 40 శాతం వరకు రాయితీ ఆఫర్ చేస్తోంది. నో-కాస్ట్ ఈఎంఐ పేమెంట్ ఆప్షన్, ఎక్స్‌చేంజ్ ఆఫర్లు, టోటల్ డ్యామేజ్ ప్రొటెక్షన్ ప్లాన్ వంటివి ఉన్నాయి. ‘ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్‌’లో భాగంగా వన్‌ప్ల్‌స్ 6టి-8జీబీ ర్యామ్+128 జీబీ వేరియంట్‌ ధరను రూ.41,999 నుంచి రూ.27,999కి తగ్గించింది. 8జీబీ ర్యామ్+256 జీబీ వేరియంట్‌ […]